Karnataka CM కోసం సీక్రెట్ బ్యాలెట్ DK Shivakumar Vs Siddaramaiah |Telugu Oneindia

2023-05-15 6,570

Karnataka Election Results: Karnataka Congress Legislature Party meeting held in Bengaluru to decide the Chief Minister of Karnataka. DK Shivakumar vs Siddaramaiah are in the race

కర్ణాటకలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య లేదా డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై చర్చించిగా అనుభవజ్ఞుడు కావడం వల్ల కొందరు సీనియర్లు సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఆదివారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశమైంది.

#Karnatakacm
#DKShivakumarvsSiddaramaiah
#KarnatakaElectionresults
#DKShivakumar
#Congress
#Siddaramaiah
#Bengaluru
#basavarajbommai
#PMModi